ఆర్మూర్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో చెరువుల వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ రాజు
Armur, Nizamabad | Sep 4, 2025
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఆర్మూర్ కోటార్మోర్ చెరువుల వద్ద పూర్తి...