కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా గుర్తించాలి: CITU జిల్లా కార్యదర్శి N.Y.నాయుడు డిమాండ్
Parvathipuram, Parvathipuram Manyam | Aug 19, 2025
గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను అందించడంలో ముందున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశ వర్కర్లుగా గుర్తించాలని సిఐటియు జిల్లా...