సర్వేపల్లి: మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి : జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్
మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని. . డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ సురేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్వార్ధంగా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తిట్టడానికి నోరెలా వస్తుందంటూ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆయన ప్రశ్నించారు.