భారీ వర్షానికి నీట మునిగిన కాకినాడ కలెక్టరేట్
కాకినాడలోని సోమవారం కురిసిన భారీ వర్షానికి కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం పూర్తిగా నీడ మునిగింది. దీంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే విధంగా నగరంలోనే ముఖ్య రహదారులైన మెయిన్ రోడ్డు సినిమా రోడ్డు దేవాలయ వీధిలో మీరు నిలిచిపోయింది దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది వర్షం కారణంగా లోతు ప్రాంతాలు జలమలమయి ప్రజలకు ఇబ్బందులు పడ్డారు.