ప్రకాశం జిల్లా మార్కాపురం బాయ్స్ హై స్కూల్లో శనివారం హెచ్ఎం మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికపై చర్చించారు. మెలకువలతో కూడిన విద్య బోధన చేసి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించాలని ఆయన ఉపాధ్యా యులకు సూచించారు. కార్య క్రమంలో నోడల్ ఆఫీసర్ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.