హిమాయత్ నగర్: రేపు గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్
Himayatnagar, Hyderabad | Sep 5, 2025
ఖైరతాబాద్ లో కార్యాలయంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ...