జాతీయ అంతర్జాతీయ శిబిరాల్లో విజేతలైన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అభినందించిన ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ అనిత
Anantapur Urban, Anantapur | Sep 12, 2025
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఔన్నత్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత జాతీయ సేవా పథకం వాలంటీర్లు మీదే...