శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని వైసిపి నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం.
సింగనమల మండల కేంద్రంలోని బుధవారం మధ్యాహ్నం 12 గంటలు ఐదు నిమిషాల సమయంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది .మైక్ పర్మిషన్ లేదంటూ పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .