కేవిపల్లి,వగళ్ళ గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం పనులను ఆకస్మిక తనిఖీ చేసిన పథక సంచాలకులు వెంకట రత్నం
Pileru, Annamayya | Aug 28, 2025
కేవీ పల్లి మండలంలో కేవీ పల్లి, వగళ్ళ గ్రామ పంచాయతీ లలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను అన్నమయ్య జిల్లా పథక సంచాలకులు...