ఆదోని: ఆదోని రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన గుంతకల్ డిఎస్పి శ్రీనివాస్ చారి
Adoni, Kurnool | Nov 3, 2025 ఆదోని రైల్వే పోలీసు స్టేషన్ను ఇన్స్పెక్షన్ చేసిన గుంతకల్ డి.ఎస్.పి శ్రీనివాస్ చారి. సోమవారం జి ఆర్ పి, ఆర్ పి ఎఫ్ సిబ్బంది తో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి, అనంతరం వారు ఏర్పాటు చేసిన CC కెమెరాలు, ఓల్డ్ బ్రిడ్జ్ వద్ద పరిశీలించి, తదుపరి ఆదోని రైల్వే స్టేషన్లో 17 మంది వ్యక్తులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని, అనంతరం బాధితులకు అందజేశామన్నారు.