పత్తికొండ: పత్తికొండ వ్యవసాయ మార్కెట్ టమోటా కిలో రూపాయి పలకడంతో రైతులు ఆగ్రహం టమోటాను తొక్కిన రైతు
Pattikonda, Kurnool | Sep 14, 2025
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ టమోటో మార్కెట్లో శనివారం టమోటా ధర కుప్పకూలింది. దీంతో రైతులు ఆగ్రహించి మార్కెట్లోనే...