తిరుమల శ్రీవారి సేవలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారము ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాగవు చెడ్డ దర్శించుకున్నారు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు.