గుంటూరు: రూ.30,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ గుంటూరు ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్
Guntur, Guntur | Aug 28, 2025
గుంటూరు ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్ మత్తి శ్రీనివాసరావు గురువారం సాయంత్రం రూ.30,000/- రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ...