తిరుపతిలో కాశీబుగ్గ లో జరిగిన తోకేసలాట దుర్ఘటనపై క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ నాయకులు
తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ ఆదేశాల మేరకు కాశీబుగ్గ దుర్ఘటనపై తిరుపతి వైఎస్ఆర్సిపి నాయకులు సంఘీభావ క్యాండిల్ ర్యాలీ ఆదివారం రాత్రి నిర్వహించారు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కేసరటలో పదిమంది చనిపోయిన వారికి సంఘీభావం తెలియజేశారు కూటమి ప్రభుత్వం తప్పిదాల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్న కూడా ప్రభుత్వంలో చలనం రావట్లేదని ప్రభుత్వ నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తుందని చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాల భరోసా ఇస్తూ ఆదుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఇందులో మేయర్ డాక్టర్ శిరీష నగర అధ్యక్షులు రవిచంద్ర రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.