మహబూబాబాద్: ఇనుగుర్తిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి పురుడు పోసిన 108 అంబులెన్స్ సిబ్బంది, తల్లి బిడ్డ క్షేమం
Mahabubabad, Mahabubabad | Sep 7, 2025
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు పురుడు పోశారు 108 సిబ్బంది. మహబూబాబాద్ జిల్లా మండలం ఇనుగుర్తి, పెద్ద తండకు చెందిన...