తాండూరు: తాండూరులో 143 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మరియు టౌన్ కు చెందిన 143 మంది లబ్ధిదారులకు తాండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1'43'16'588విలువ చెక్కులను కళ్యాణ లక్ష్మి షాదీ ,ముబారక్ చెక్కులని స్థానిక నాయకత్వం కలసి పంపిణీ చేశారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు