సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా తగ్గింపు రేట్లపై తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆదివారం జీఎస్టీ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరికి జీఎస్టీ తగ్గింపు ఫలాలు తెలియాలని విస్తృత ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించామని చెప్పారు అనేక వస్తువుల సేవలపై పన్ను రేట్లు తగ్గించి దాని ద్వారా పొదుపుని సాధించే పొదుపు ద్వారా ఇంకొక రకంగా పెట్టుబడి పెట్టి ఆర్థిక ప్రగతి సాధించడమే లక్ష్యమన్నారు.