జనగాం: పాలకుర్తిలో యూరియా కొరకు రైతు సహకార సొసైటి కేంద్రం వద్ద రైతులు బస
జనగామ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు.పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులకు ఇబ్బందులు పడుతున్నారు.బుధవారం రాత్రి పాలకుర్తి మండలం కేంద్రంలోని రైతు సహకార సొసైటీ కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు క్యూ లైన్ లో పడుకుంటున్నారు.మహిళా రైతులు కూడా దుప్పట్లు తీసుకొని ఇప్పటినుండే యూరియా కోసం క్యూ లైన్ లో ఉదయం వరకు వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది.