రంపచోడవరం: విలీన మండలాలకు మరల వరద ముప్పు విఆర్ పురం- వట్టి గూడెం మధ్య నిలిచిన రాకపోకలు
Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 30, 2025
విలీన మండలాలకు ముంపు భయం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం సాయంత్రం వరకు తగ్గిన గోదావరి శబరి వరద నీటి ఉదృత శుక్రవారం...