ఆలూరు: తెర్నేకల్ ఎరువుల దుకాణంలో తనిఖీలు : మండల వ్యవసాయ అధికారి ఉషారాణి
Alur, Kurnool | Sep 16, 2025 దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలోని ఎరువుల దుకాణంలో మండల వ్యవసాయ అధికారి ఉషారాణి ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు సరైన ఎరువులు, విత్తనాలు అందుతున్నాయా, నిర్ణీత ధరలకు విక్రయిస్తున్నారా అని పరిశీలించారు. కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని రైతులకు సూచించారు.