హన్వాడ: ప్రజావాణిలో ఫిర్యాదులను అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలి. 86 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్
Hanwada, Mahbubnagar | Aug 25, 2025
ప్రతి సోమవారం వచ్చే ప్రజావాణి కోసం ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అధికారులపై మండిపడ్డారు జిల్లా కలెక్టర్...