లంబోతుని ఆలయ అభివృద్ధికి కృషి : రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్త అధికారి కృష్ణయ్య
ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం లోని లంకమల అందాల కొండల్లో జలపాతాలు జరజర అంటూ ఎత్తైన కొండల్లో లంబోదరుడు పచ్చని లంకమల అందాల సొగసుల్లో వెలసిన కబర్దీశ్వర కోన అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది సిద్దవటం గ్రామ శివారులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపాన లంక