చొల్లంగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన పెనుగుదురులోని భూ ఆక్రమణలను అడ్డుకున్న అధికారులు
Kakinada Rural, Kakinada | Aug 8, 2025
తాళ్లరేవు మండలం చొల్లంగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన పెనుగుదురు లోని భూములను కొందరు ఆక్రమించి మెరక చేస్తున్నారు...