శింగనమల: నాయన పల్లి క్రాసింగ్ వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు రెండుటిప్పర్లను సీజ్ చేసిన సిఐ కల్లుట్లయ్య
Singanamala, Anantapur | Sep 3, 2025
నాయనపల్లి క్రాసింగ్ వద్ద బుధవారం 3 గంటల50 నిమిషాల సమయం లో రెండు టిప్పర్లను ఇసుకను తరలిస్తున్న అక్రమంగా సీట్ చేసిన సీఐ...