సర్వేపల్లి: టేకు చెట్ల దొంగతనం కేసు పై సమగ్ర విచారణ చేపట్టాలి : బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి
పొదలకూరు మండలంలో టేగు చెట్ల అక్రమ నరికివేత కేసుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేశ్వరి డిమాండ్ చేశారు. తన పొలంలోకి అక్రమంగా ప్రవేశించి టేకు చెట్లను కొట్టేసారని ఆమె శనివారం సాయంత్రం 6 గంటలకు ఆవేదన వ్యక్తం చేశారు.