స్వర్ణముఖి నదిలో నీటి ప్రవాహం
తిరుపతి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిగురువాడ దగ్గర ఉన్నా స్వర్ణముఖి కాలువలోకి నీరు చేరింది చంద్రగిరి పరిసర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో స్వర్ణముఖి నది నీటి ప్రవాహంతో కలకలలాడుతోంది ఇలానే వర్షాలు కొనసాగితే ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.