ఆలూరు: కర్నూలు జిల్లాకు 20వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలి : AIYF
Alur, Kurnool | Nov 3, 2025 ఏఐవైఎఫ్ ఆస్పరి మండల సమితి ఆధ్వర్యంలో వెనుకబడిన కర్నూల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి 20వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని, సోమవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం నందు ధర్నా..వేదవతి గుండ్రేవుల RDS కుడి కాలువ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని, జిల్లాల నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఓర్వకలలో ఏర్పాటు అయ్యే నూతన పరిశ్రమలలో స్థానిక యువతకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా GO తేవాలని డిమాండ్.