గంగాధర నెల్లూరు: SR పురం మండలంలోని గంగమ్మ గుడి జడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి మధు జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
Gangadhara Nellore, Chittoor | Aug 19, 2025
SRపురం మండలం గంగమ్మ గుడి జడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి మధు సత్తా చాటాడు. జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు అతను...