పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటున్నది వైసీపీ నేతలు, వారి సానుభూతిపరులే: నియోజకవర్గ కూటమి నాయకులు
Anakapalle, Anakapalli | Jul 16, 2025
తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అనకాపల్లి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నియోజకవర్గ కూటమి నాయకులు దూలం గోపి, జోగినాయుడు,...