ఠాణేలంక ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, కేసు నమోదు వివరాలు వెల్లడించిన పోలీసులు
Mummidivaram, Konaseema | Sep 9, 2025
ముమ్మిడివరం మండలం, ఠాణేలంక ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసారు. రాజుపాలెం వద్ద మంగళవారం...