మిర్యాలగూడ: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెరగటమాడుతుంది -SFI
Miryalaguda, Nalgonda | Aug 6, 2025
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో SFI ఆధ్వర్యంలో చేపట్టిన సంఘర్షణ సైకిల్ యాత్ర సభను బుధవారం...