నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురం గ్రామంలో MSME స్కీం కింద ఇండస్ట్రియల్ పార్కు కు సోమవారం ఎమ్మెల్యే అఖిల ప్రియ భూమి పూజ నిర్వహించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇండస్ట్రీస్ కోసం 200 వందలు ఎకరాలు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా 46 ఎకరాలలో టెండర్లకు పిలువగా 36 ఎకరాల గాను 20 కోట్లకు టెండర్లకు రావడం జరిగిందని అందులో భాగంగా 10 కోట్ల రూపాయలతో రోడ్లకు సోమవారం భూమి పూజ చేసి స్టార్ట్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు,గత ప్రభుత్వంలో భూములు కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు వారింట్లో పని చేసే వారిపై రాపించుకోవడం చేసేవారని ఎప్పుడూ కూడా ప్రజలకు ఉపయ