ఒంటిమిట్ట–సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగింమండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని, రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాలో కలపవద్దని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం కు పదో రోజుకు చేరుకున్నాయి. ప్రజల ఆకాంక్షలు, భౌగోళిక అనుసంధానం, పరిపాలనా సౌలభ్యాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ దీక్షలు శాంతియుతంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. రిలే నిరాహార దీక్షలో మీనిగ వెంకటరమణ, పందేటి సురేష్ రాజు, నంది మండలం శంకర్రాజు, కే. ప్రసాద్, రాజా, సిద్దయ్య, కృష్ణమూర్తి, శ్రీనివాసులు, చౌడయ్య, చంద్రపాల్, పెద్ద వెంకటయ్య, చెన్నయ్య లు పాల్గొని తమ