చిత్తూరులోని స్థానిక పిసిఆర్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కి వెళ్లే రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు బైకు దెబ్బతిందని పేర్కొన్నారు.