మహబూబాబాద్: నెల్లికుదురు మండలం కేంద్రంలో గంజాయి విక్రయదారుడు అరెస్ట్, రూ.70 వేలు విలువ చేసే 1.4కేజీల ఎండు గంజాయి స్వాధీనం
Mahabubabad, Mahabubabad | Aug 19, 2025
గంజాయి విక్రయిదారుడి అరెస్ట్ 1.4 కేజీల ఎండు గంజాయి స్వాధీనం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కేంద్రంలో ఓ వ్యక్తి...