పట్టణంలోని ముక్కంటి ఆలయ రెండవ గేటు సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహం లభ్యం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ముక్కంటి ఆలయ రెండవ గేటు సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైనట్లు వన్ టౌన్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం తెలిపారు వివరాలకు వెళితే ముక్కంటి ఆలయ రెండో గేటు సమీపంలో గుర్తులు మృతదేహం ఉన్నట్లు స్థానికులు వంటలు పోలీసులు సమాచారం అందించడంతో వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి మాతృకి తరలించారు మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే వన్ టౌన్ పోలీసులు గాని ఏరియా ఆసుపత్రి సిబ్బందికి తెరపాల్సిందిగా వన్ టౌన్ పోలీసులు తెలిపారు పోలీసులు ఈ మృతదేహం పై విచారణ చేపట్టారు