నేరస్తులపై నిఘాను పెంచాలి : ఆండ్ర పోలీస్ స్టేషన్ తనిఖీలో బొబ్బిలి డిఎస్పి భవ్య రెడ్డి ఆదేశాలు
Vizianagaram Urban, Vizianagaram | Sep 8, 2025
విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ను సోమవారం మధ్యాహ్నం బొబ్బిలి డిఎస్పి భవ్య రెడ్డి తనిఖీ చేశారు....