బాలాపూర్: శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిధిలో అగ్ని ప్రమాదం, నిర్మాణంలో ఉన్న అమరరాజా బ్యాటరీ భవనంలో చెలరేగిన మంటలు
Balapur, Rangareddy | Dec 23, 2024
అమరరాజా బ్యాటరీ కంపెనీ నిర్మాణం లో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో కార్మికులు...