నెల్లూరులో జోరు వానలోనూ తగ్గని దీపావళి సందడి నెల్లూరులో సోమవారం భారీ వర్షం కురుస్తున్నా ప్రజలు లెక్కచేయకుండా టపాసులు కొనుగోలు చేశారు. స్థానిక వీఆర్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో టపాసుల విక్రయాలు జోరుగా సాగాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ, అనేకమంది తమ కుటుంబ సభ్యులతో వచ్చి, వారి బడ్జెట్ మేరకు కొనుగోలు చేశారు. నవాబుపేట, స్టోన్ హౌస్ పేట ప్రాం