పత్తికొండ: పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో రైతుల పోరుబాటు కార్యక్రమం పెద్ద ఎత్తున నిరసన
Pattikonda, Kurnool | Sep 9, 2025
పత్తికొండలో 'రైతుల పోరుబాట' కార్యక్రమం చేపట్టారు. టమాటా, ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆలూరు...