బాలగుడబ రైతులతో యూరియా కొరతపై చర్చించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని సూచన
Parvathipuram, Parvathipuram Manyam | Aug 26, 2025
యూరియా పంపిణీ లో జిల్లా యంత్రాంగం విఫలమైందని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా...