తాండూరు: సమస్యల పరిష్కారానికి మార్నింగ్ వాక్: మున్సిపల్ కమిషనర్ యాదగిరి
సమస్యలను పరిష్కరించనికే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు మంగళవారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఐదు ఆరో వార్డుల్లో కమిషనర్ యాదగిరి మార్నింగ్ వాక్ నిర్వహించారు ఇందులో భాగంగా పారిశుద్ధ్యం వీధి దీపాలు పార్కుల నిర్వహణ పరిశీలించారు