మహిళల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరమ్మ మహిళా శక్తి రాయితీ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.