విజయనగరం: పంటలకు సాగునీరు అందడం లేదని రేగిడి మండలం వన్నలి గ్రామ అన్నదాతలు ఆవేదన #localissue
Vizianagaram, Vizianagaram | Aug 2, 2025
పంటలకు సాగు నీరు అందక విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలంలో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. మడ్డువలస కుడికాలువ నుంచి...