పూతలపట్టు: వెలుతురు చేను గ్రామంలో పండగ పూట విషాదం. అనుమానస్పదంగా మహిళ మృతి
అనుమానాస్పద స్థితిలో మహిళా మృచిన్న సాధన ఆదివారం మధ్యాహ్నం గుర్తించిన స్థానికులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వెలుతురుచెను పంచాయతీ శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ప్రకాష్ భార్య రాజశ్రీ అనుమానాస్పదంగా బావిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రేపు ఎవరు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతి అన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.