శంకరంపేట ఏ: పెద్ద శంకరంపేట లో రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
Shankarampet A, Medak | Aug 25, 2025
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని మండల పరిధిలోని రేషన్ డీలర్లు సోమవారం తహసిల్దార్...