రైల్వే కోడూర్ : మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పన : ప్రభుత్వ విప్ కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్
*రైల్వే కోడూరులో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో సమీక్షా సమా రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లి పంచాయతీ ఆవరణలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో *ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్*హాజరయ్యారు. మార్కెట్ అభివృద్ధి, రైతుల సౌకర్యాలు, కొత్త మౌలిక వసతుల ఏర్పాటుపై మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి మరియు సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించబడింది. *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ* “రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం క