ముధోల్: చిన్నారులకు దేశభక్తిని పెంపొందించేలా పాటు పడాలి పోషణ అభియాన్ కార్యక్రమం లో ఎమ్మెల్యే
Mudhole, Nirmal | Sep 17, 2025 చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడం తో పాటు వారికి సంస్కార భీజాలు నాటడం తో పాటు దేశభక్తి ని పెంపొందించేలా పాటు పడాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు అన్నారు. భైంసా పట్టణం లోని బృందావన్ గార్డెన్స్ లో ఐ. సి. డి. ఎస్. ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ అభియాన్, అంగన్వాడీ టీచర్ల శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. తల్లుల తరువాత పిల్లలకు క్రమ శిక్షణ నేర్పించేది అంగన్వాడీ టీచర్లేనన్నారు.గర్భిణీ లకు పౌష్టిక ఆహారాన్ని అందించడం తో పాటు, వారికి అవగాహన కల్పించాన్నారు. బాధ్యత యుతంగా విధులు నిర్వర్తించి, ప్రభుత్వ అందిస్తున్న అ