మార్కాపురం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన వీధులలో అక్రమాలను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు సిఐ రాజేష్ కుమార్ అన్నారు. నగర పంచాయతీ కమిషనర్ మారుతీ రావు తో కలిసి పని వీధులను పరిశీలించడం జరిగింది అన్నారు. ట్రాఫిక్ సమస్యకు ఇబ్బంది కలిగించే దుకాణాల ముందు అక్రమ కట్టడాలను తొలగించాలని హెచ్చరించినట్లు తెలిపారు. స్థానికులకు ట్రాఫిక్కుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పరిధిలోని హద్దులలో దుకాణాలను ఉంచుకోవాలన్నారు.