ప్రస్తుతం సినిమాలలో బూతు సాహిత్యంతో నిండుకొని ఉందని విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ, రచయిత గోరేటి వెంకన్న
Ongole Urban, Prakasam | Aug 22, 2025
సమాజంలో విలువలతో కూడిన సాహిత్యానికి ఎదురు ఉండదని ఎమ్మెల్సీ, రచయిత గోరేటి వెంకన్న అన్నారు. ఒంగోలులో సీపీఎం రాష్ట్ర మహాసభల...